NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: మహేష్ బాబు అభిమానులకు గూస్ బంప్స్.. సర్కారు వారి పాట కిరాక్ అప్డేట్..!!

Sarkaru Vaari Paata: మహేష్ బాబు తన కెరీర్లో 27వ చిత్రంగా రూపొందుతున్న సినిమా సర్కార్ వారి పాట.. మహేష్ బాబు  సర్కారు వారి పాట అప్డేట్స్ కోసం  అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా తమన్ తన ట్విట్టర్ వేదికగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన  గ్లింప్స్ ను విడుదల చేశారు..!! ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ని ఎంజాయ్ చేయండి..!! త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు..!!

Sarkaru Vaari Paata: title small video posted thaman for Mahesh Babu birthday
Sarkaru Vaari Paata title small video posted thaman for Mahesh Babu birthday

Read More: Faria abdhullah: మరో కామెడీ ఎంటర్టైనర్ లో జాతి రత్నాలు హీరోయిన్..!!

తమన్ పోస్ట్ చేసిన ఈ వీడియో లో మహేష్ బాబు రూపాయి కాయిన్ ని టాస్ ఎగరవేస్తూన్న ఈ వీడియో  అందర్నీ ఆకట్టుకుంటోంది.. తమిళ్ చెప్పినట్టుగానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.. ఈ వీడియో తో సినిమా కథ  చెప్పకనే చెబుతోంది.. ఈ సినిమా కథ అంతా డబ్బు నేపథ్యంలోనే సాగుతోందని అర్థమవుతుంది. మహేష్ బాబు అభిమానులకు థియేటర్లు గూస్ బంప్స్ గ్యారంటీ..  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో మహేష్ బాబు పుట్టినరోజు విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం..

 

ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించడమే కాకుండా చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.. ఈ సినిమా ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లకు అమ్ముడు పోయాయట.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే ఇంత బిజినెస్ జరిగితే.. సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం ఖాయం అంటున్నారు నిర్మాతలు.. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 2022 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్..

 

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu