Meena Husband Vidyasagar Passes Away: సీనియర్ హీరోయిన్ మీనా(Meena) అందరికీ సుపరిచితురాలే. తాజాగా ఆమె ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. మేటర్ లోకి వెళ్తే చెన్నై(Chennai)లో మీనా భర్త విద్యాసాగర్(Meena Husband Vidyasagar Passes Away) హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా పోస్ట్ కోవిడ్(Post Covid) సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్(Vidyasagar) చెన్నై(Chennai)లోని ఎంజీఎం(MGM Hospital) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండగా ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బెంగళూరు(Bengaluru)కి చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ 2009లో నటి మీనానీ వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ ఒక పాప. పేరు నైనిక. మీనా భర్త చనిపోవడంతో ఆమె కుటుంబంలో మరియు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఎంట్రీ ఇచ్చినా మీనా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మలయాళం అదేవిధంగా తమిళ్, కన్నడ ఇంకా తెలుగులో పలు చిత్రాలు చేయడం జరిగింది. బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో కూడా మీనా కొన్ని హిందీ సినిమాలు చేసింది. 90లలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ తో.. బడా బడా ప్రాజెక్టులు చేస్తు.. దాదాపు అప్పట్లో స్టార్ హీరోల అందరి సరసన నటించడం జరిగింది.
అంతేకాదు ప్లే బ్యాక్ సింగర్ గా ఇంకా టీవీ జడ్జ్..గా కూడా రాణించటం జరిగింది. అయితే విద్యాసాగర్ తో పెళ్లి అయిన తర్వాత సినిమాలకు కొద్దిగా దూరం కావడం జరిగింది. అయితే మళ్లీ కొద్ది సంవత్సరాల క్రితం మీనా రీయంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఉండగా.. ఆమె భర్త మరణించడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీనా భర్త విద్యాసాగర్ మరణ వార్త తీవ్ర విషాదంగా నెలకొంది.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…