NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

One Glass Water: ఆ సమయంలో ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ఎంత మేలు తెలుసుకోండి..!!

One Glass Water: మంచి నీటిని ఎక్కువగా తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.. శరీరానికి తగినంత నీటిని అందించడం మన ప్రధాన కర్తవ్యం.. ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని కచ్చితంగా తాగితే అనేక వ్యాధుల బారిన పడరు.. ప్రతి రోజూ ఒక గ్లాసు నీటిని ఈ సమయాలలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..!! ఏ సమయంలో ఒక గ్లాసు నీటిని తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Take One Glass Water: in these time
Take One Glass Water: in these time

One Glass Water: భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీటిని తాగితే..!!

 

ఈ రోజు ఉదయం లేచిన వెంటనే పరగడుపున రెండు గ్లాసుల నీటిని తాగటం వలన అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది. అది కూడా గోరు వెచ్చని నీటిని తాగడం వలన శరీరంలో ఉన్న మలినాలను, వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి బయట పడవేస్తుంది. ఆ తరువాత భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీటిని తాగాలి ఇలా తాగడం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీరు ఏదైనా తినాలి. అనుకుంటే దానికి అరగంట ముందే ఒక గ్లాస్ నీటిని తాగితే మీరు తినే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడుతుంది.

Take One Glass Water: in these time
Take One Glass Water: in these time

స్నానం చేయడానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగితే రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు తో బాధపడుతున్న వారు ప్రతి రోజూ స్నానానికి ముందు ఒక గ్లాసు నీటిని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని తాగటం వలన గుండె పోటును రాకుండా నివారిస్తుంది. రాత్రి తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. రోజు మొత్తంలో అదనంగా నీరు తాగటం వలన త్వరగా అనేక వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది.

Take One Glass Water: in these time
Take One Glass Water: in these time

రాత్రి మధ్యలో నీరు త్రాగితే కాళ్లు తిమ్మిర్లు పట్టకుండా చేస్తుంది. కాలు కండరాలు సంకోచించకుండా, కొంకర్లు పోకుండా చేస్తుంది. కొంతమందికి నిద్రలో కాలు పిక్కలు పట్టేస్తాయి. అటువంటి వారు నిద్ర మధ్యలో లేచినప్పుడు ఒక గ్లాసు నీటిని తాగండి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజు తగినన్ని నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N