NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం..! 80 మందికి పాజిటివ్

లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించి అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ తగిన స్థాయిలో సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు.

 

Tirumala Tirupati Devasthanams opens coronavirus checking camps at ... అయితే ఇదే క్రమంలో కొంతమంది టిటిడి సిబ్బంది కరోనా బారినపడటం ఇప్పుడు అందరిని కంగారు పెడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటివరకు 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు.

నిత్యం 200 మంది టిటిడి సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారని అందులో 80 మంది వరకు పాజిటివ్ వచ్చింది అని చెప్పిన భరత్ గుప్తా భక్తుల ద్వారా ఉద్యోగులకు కరోనా సోకినట్లు ఆధారాలు లేవని అన్నారు. దాదాపు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చిందని చెప్పారు.

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju