NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : రేపో మాపో గంటా అరెస్టు – స్వయంగా చెప్పేసిన వైసీపీ

వైసిపి మంత్రి మరియు భీమిలి ఎమ్మెల్యే ముత్తంసెట్టి శ్రీనివాస్ రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు మరియు అతని అనుచరులు అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

 

YSRCP leader Avanthi Srinivas slams Minister Ganta

గంటా శ్రీనివాసరావు టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేకపోయినా విశాఖ పరిధిలోని ప్రతి ఊరిలో ప్రతి వార్డులో చాలా గజాల భూమిని ఆక్రమించారని.. ఇదంతా వీరికి వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఇద్దరు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజాగా గంటా శ్రీనివాసరావుని కూడా రేపోమాపో అరెస్టు చేసే సూచనలు ఉన్నాయని అవంతి శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కాలేదని.. ఇంకా తామే 400 ఎకరాల భూమిని కాపాడమని అవంతి శ్రీనివాస్ అన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju