NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ దగ్గర అటువంటివి చెల్లవని మరోసారి ప్రూవ్ అయ్యింది..!!

మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్నా బోలెడంత హడావిడి ఉంటుంది. రోజుల తరబడి చర్చలు.. సమావేశాలు ఉంటాయి.నెలల తరబడి లాబీయింగ్ లు ఉంటాయి.కోటరీల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. బోలెడు హడావుడి ఉంటుంది. మీడియాకు లైకులు ఉంటాయి. పుకార్లు ఉంటాయి. నాయకుల మధ్య గుసగుసలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రివర్గ మార్పులు చాలా సింపుల్ గా జరిగిపోయాయి.ఊహకు అందని వారికి, ఊహించని వారికి మంత్రి పదవులు వచ్చిపడ్డాయి. ఎటువంటి మొహమాటాలు, లాబీయింగ్ లు లేకుండా సింపుల్ గా తాను అనుకున్న వారికే మంత్రి పదవులు ఇచ్చి విమర్శలకు, వివాదాలకు తావులేకుండా చేసుకున్నారు సీఎం జగన్. అందుకే జగన్ దగ్గర అటువంటి లాబీయింగ్ లు ఏమి పని చేయవని మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఆశావహులంతా మరో ఏడాది చూడాల్సిందే..!

అనంత వెంకటరామిరెడ్డి, రోజా, అంబటి రాంబాబు, ఆర్ కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, కొలుసు పార్ధసారధి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి సీనియర్లు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీ కావడంతో తమకు కచ్చితంగా దక్కుతుంది ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. వీరంతా మరో ఏడాదిన్నర కాలం పాటు ఆగాల్సిందే. అదే వేరే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వం ఉంటే బోలెడు లాబీయింగ్ లు, లీకులు ఉండేవి. చాలా పుకార్లు, చాలా ప్రచారం నడిచేది. సామాజిక వర్గాల లెక్కలు అంటూ బయటకు చెబుతూనే లోపల తతంగం చాలా జరిగేది. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏమీ లేకుండా ఏ సామాజికవర్గం బయటికి వెల్లిందో అదే సామాజిక వర్గాన్ని లోపలికి తీసుకొచ్చి జగన్ తన మార్కు మరోసారి చూపించుకున్నారు.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju