NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా..!!

మహారాష్ట్రలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్ర లోనే ముందు నుండి నమోదవుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి. దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసులలో దాదాపూ నమోదైన 40 శాతం కేసులు మహారాష్ట్ర లోనివే. స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్. అది కూడా లాక్ డౌన్ సమయంలో. ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ ఎత్తి వేసిన కూడా రాష్ట్రంలో పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు.

 

3 members of Assam's core health team test COVID19 positiveఇదిలా ఉండగా ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో దాదాపు 9251 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 3,66,368కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,07,194 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 1,45,481.

 

ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 257 మంది రాష్ట్రంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఎలాగైనా ముంబైలో పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సార్లు ముంబాయిలో లాక్ డౌన్ విధించడం జరిగింది. 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju