NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రైతులకు సైంటిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఏడాది పరిపాలన లోనే దేశంలో కీలక రాజకీయ నేతగా రాణిస్తున్న వైయస్ జగన్ కరోనా కట్టడి చేయడంలో చాలా వరకు సక్సెస్ అయినట్లు పేరు సంపాదించడం జరిగింది. ఇదిలా ఉండగా మొదటి నుండి వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే వైయస్ జగన్, తాజాగా ఏపీలో రైతుల కోసం సైంటిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

 

Andhra govt. to disburse pending Rabi Crop Insurance amount to ...పూర్తి విషయంలోకి వెళితే ఏపీలో పంట సాగులో కష్ట నష్టాలపై సలహాలకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. 155251 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అగ్రికల్చర్ కి గాని హార్టికల్చర్ కి గాని పశువులకు సంబంధించి గాని ఫిషరీస్ కి గాని ఎవరికీ ఎటువంటి డౌటు ఉన్న, దానికి సంబంధించిన రైతు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయవచ్చని 20 మంది సైంటిస్టులు ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సైంటిస్టులు…రైతులకు సలహాలు సూచనలు ఇస్తారని చెప్పుకొచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్న దానికి సంబంధించి పరిష్కారాలు పరిష్కరించడం కోసమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు. 

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju