NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై ముందుకే.. జగన్ తాజా నిర్ణయం ఇదే..!!

సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో ఒకటి. ఒక దశలో హైకోర్టులో, మరో దశలో సుప్రీంకోర్టునూ దాని గురించే పోరాడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఓ వర్గం తల్లిదండ్రులు ప్రతిపక్ష పార్టీలు ఎంతగా వద్దంటూ రచ్చ చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కోర్టుల వరకు వెళ్లారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విధానాల్లో మార్పు మాత్రం సీఎం జగన్ కు ఒక రకమైన ఎదురు దెబ్బే. నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంపై జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే సందేహం అందరిలోనూ నెలకొంది. కేంద్రం నూతనంగా ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీలో ప్రాధమిక విద్యలో మాతృ భాషను తప్పనిసరి చేశారు. కానీ జగన్ నిర్ణయం మాత్రం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి. ఈ రెండు పూర్తిగా భిన్నంగా ఉండడంతో సీఎం జగన్ నిర్ణయం అక్కడితో ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆంగ్ల మాధ్యమంపై మరింత ముందుకు వెళ్లేందుకు జగన్ ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది.

మంత్రి సురేష్ ఏమన్నారంటే…

  • ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన కేసును కొనసాగిస్తాం.
  • ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నాం.
  • సీఎం జగన్ సహా మేమిచ్చిన పలు సూచనలను కేంద్రం ముసాయిదా బిల్లులో పొందుపరిచారు.
  • బడికి పంపించే పిల్లల తల్లి దండ్రులకు ఏటా 15 వేలు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరాం.
  • దేశంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు పెట్టాలని మేము కేంద్రానికి సూచించాం
  • మేము సూచించిన కీలకమైన అంశాలను ముసాయిదా బిల్లులో కేంద్రం పొందుపరిచింది.
  • రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
  • ఆగస్టు చివరి కల్లా రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం.
  • సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరవాలని సీఎం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
  • పాఠశాలలు తెరిచే ముందు మరో సారి పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాం.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri