NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ దే ఫైనల్ డెసిషన్ అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని కాదంటాడా ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. Prabhas, Nag Ashwin film set against third World War backdrop ...

ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నికల్ టీం తో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణే నటించనుందని రీసెంట్ గా అధికారకంగా చిత్ర యూనిట్ వెల్లడించారు. దీపిక పదుకొణె హీరోయిన్ అన్నప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.

Latest- Prabhas20 first look and title are here

ఇక ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో పెద్ద చర్చలే జరుగుతున్నాయట. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ మేకర్స్ సంగీత దర్శకుడి విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వకుండా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్ తమ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకూడదన్న ఉద్దేశ్యంతో వీలైనంత త్వరగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనల్ చేయాలనుకున్నారట.

Proud to associate with Prabhas | Nag Ashwin | Vyjayanthi Movies ...

ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియాలో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా క్రేజ్ ఉన్న రెహమాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తే క్రేజ్ పీక్స్ లో ఉంటుందని భావిస్తున్నారట. మరో వైపు ఎమ్.ఎమ్. కీరవాణి గురించి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

”బాహుబలి” సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి అయినా సినిమా స్థాయి ఒక రేంజ్ లో ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ప్రభాస్ చేతిలో ఉందని అంటున్నారు. మరి ప్రభాస్ ఎవరిని ఫైనల్ చేస్తాడో అన్న సస్పెన్స్ ఇప్పుడు చాలామందిని టెన్షన్ పెడుతుంది.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?