NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అయోధ్య శంఖుస్థాపన… కొత్త వివాదం..!

 

దేశ వ్యాప్తంగా హిందువులు కలగన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అంతా సాఫీగా సాగిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని హిందువులు ఇప్పటికీ పండగ చేసుకుంటున్నారు. అయోధ్య లో ప్రజలు అయితే ఆనందోత్సవాలలో మునిగిపోతున్నారు. దేశ వ్యాప్తంగా హిందువులు అయోధ్య రామ మందిర కల సాకారం అవుతుండటంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగున్నా అయోధ్య రామ మందిర శంకుస్థాపన ఇప్పుడు చిన్న వివాదానికి దారి తీసింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? సమాధాన పర్చాల్సింది ఎవరు? నిజానికి దీనికి సమాధానం ఇవ్వరు. ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్లే బీజేపీ లో ఉన్నారు. అసలు ఆ వివాదం ఏమిటి అని చూస్తే…

 

Contrivarcy rises on Rss chief participation in ayodya

 

ఆర్ ఎస్ ఎస్ అధికారికం అయిపోయిందా?

అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన వేడుకకు అధికారికంగా హాజరైనది ఐదుగురు. వారిలో ప్రధాన మంత్రి మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, అలాగే అయోధ్య ఆలయ ట్రస్ట్ చైర్మన్ మహంత నృత్యగోపాల్ దాస్ ఈ నలుగురు అధికారికంగా హోదా ప్రకారం హాజరయ్యారు. ఈ నలుగురితో పాటు వేదికను పంచుకున్న అయిదవ వ్యక్తి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆయనకు ఏమి సంబంధం. దేశ వ్యాప్తంగా ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి ఎల్ కె అద్వానీ కంటే, మురళీ మనోహర్ జోషి కంటే, బీజేపీ పెద్దలు ఎంతో మంది కంటే, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కంటే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అధిక ప్రాధాన్యత లభించిందా?. అంటే బిజెపి శక్తులు గానీ ఆర్ ఎస్ ఎస్ శక్తులు గానీ అవుననే సమాధానం చెప్తాయి. నిజానికి అక్కడ ఉన్న నలుగురి కంటే ఎక్కువ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కే ప్రాధాన్యత, ప్రధమ తాంబూలం లభిస్తుంది. బీజేపీ వాళ్లకు, ఆర్ ఎస్ ఎస్ వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఇదే ఇప్పుడు వివాదాస్పద అంశంగా మారింది. అయితే దీన్ని ఎవరు ప్రశ్నించారు. నిలదీయరు. నిలదీసే ధైర్యం కూడా ఎవరు చేయరు. అదే బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ప్రత్యేకత.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju