NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: ఏపీలో మూడు కాన్సెప్ట్ సిటీల అభివృద్ధికి ప్రభుత్వ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన వికేంద్రీకరణకు అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన ప్రయోజనంగా చూపుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఈరోజు కాన్సెప్ట్ సిటీలను ప్రకటించింది. ఈరోజు సచివాలయంలో జరిగిన సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు కాన్సెప్ట్ సిటీలను ఎంపిక చేసారు.

 

Vishakhapatnam Tirupathi and Ananthapuram to be developed as concept cities
Vishakhapatnam Tirupathi and Ananthapuram to be developed as concept cities

 

విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలను కాన్సెప్ట్ సిటీలుగా ఎంపిక చేసిన జగన్, ఈ ప్రాంతాలలో అభివృద్ధి వేగంగా చేయాలనీ సూచించారు. ఈ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో సిటీ 10 చదరపు కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా చూస్తున్నామని జగన్ అన్నారు. భూమి, నీరు, విద్యుత్ ప్రోత్సాహక ధరలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు.

 

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?