NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇండియాకు అమెరికన్లు వెళ్లొద్దా… ట్రంప్ సర్కార్ ఏం చెప్పింది?

తాజాగా ట్రంపు సర్కార్ తమ దేశ పౌరుల కోసం సరికొత్త గా సవరించిన ట్రావెల్ అడ్వైజర్ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అందులో అమెరికన్లు ఇండియాకు వెళ్లొద్దని సూచించింది. పూర్తి విషయంలోకి వెళ్తే మహమ్మారి కరోనా వైరస్ వలన ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణంలో చాలా దేశాలు లాక్డౌన్ అయిపోయాయి. వైరస్ వ్యాప్తి కారణంగా పలు దేశాలు ఆంక్షలను విధించడం జరిగింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల పై లాక్ డౌన్ అమలు చేసిన దేశాలు ఆంక్షలు విధించాయి.

Vaartha Online Edition అంతర్జాతీయo -అమెరికాలో ...ఇదే కోవలో అమెరికా కూడా విధించడం జరిగింది. అయితే లాక్ డౌన్ చేపట్టినా గాని వైరస్ నీ ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉండటంతో, చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి పోవడంతో…లాక్ డౌన్ ఎత్తివేస్తూ కొత్త సవరణలతో ఆంక్షలతో కూడిన రూల్స్ తో విదేశీయులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ఈరీతి గానే ట్రంప్ సర్కార్ గతంలో జారీ చేసిన ట్రావెల్ అడ్వైజర్ ని సవరించింది.

తాజాగా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజర్ లో డ్రాగన్ కంట్రీ మరియు ఇండియా సహా మరో 50 దేశాలను లెవల్-4 కేటగిరీలోనే కొనసాగించింది. దీని ప్రకారం.. భారత్, చైనా సహా లెవల్-4 కేటగిరీలో ఉన్న దేశాలకు ప్రయాణం చేయొద్దని.. ట్రంప్ సర్కార్ అమెరికన్లకు సూచించింది. Level 4 కేటగిరి లో ఉన్న దేశాలకు వెళితే, కరోనా కారణంగా సరిహద్దు మరియు విమానాశ్రయాల మూసివేత, ప్రయాణ ఆంక్షలు, స్టే హోం ఆదేశాలతోపాటు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్లకు ట్రంప్ సర్కార్ పేర్కొంది. 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?