NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్‎తో సంబంధాలు బాగున్నా… కేటీఆర్..!!

తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సమస్యలు తీరుస్తూ ప్రభుత్వం చేపట్టిన అనేక విషయాల గురించి ముచ్చటిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రజలతో ముచ్చటించారు. “ASK KTR” పేరిట జరిగిన ఈ సంభాషణ లో నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కృష్ణా జలాలు కరోనాపై పోరు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అయోధ్యలో రామాలయ నిర్మాణం పై ఇలా అనేక అంశాలపై కేటీఆర్ స్పందించారు. ఏపీ సీఎం వైయస్ జగన్ తో సత్సంబంధాలు బాగానే ఉన్నా గాని కృష్ణా జలాల అంశంలో తెలంగాణ హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Jagan throws weight behind KCR's federal front plank ahead of pollsకృష్ణా జలాల విషయంలో న్యాయ పరంగా రాష్ట్రానికి చెందాల్సిన వాటా కోసం పోరాడుతున్నామని, ఇప్పటికే సుప్రీం కోర్టు లో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మరోపక్క కరోనా చికిత్స విషయంలో అధిక వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదే రీతిలో రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు 23 వేల నుండి 40 వేల వరకు రాబోయే రోజుల్లో పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ “ఆయుష్మాన్ భారత్” పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ స్కీం అత్యుత్తమైనదీ అని అన్నారు.

అయోధ్యలో రామాలయం గురించి స్పందిస్తూ కులమతాలకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చే రామరాజ్యం రావాలన్నదే తన కోరిక అని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగానే ఉందని, కరోనా రికవరీ రేటు విషయంలో దేశంలో మెరుగైన స్థానంలో తెలంగాణ ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎంఎంటీఎస్ సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే తిరుగుతాయని, కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఎంఎంటీఎస్ సిటీ బస్సులు మెట్రో సర్వీసులు రాష్ట్రంలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N