NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రష్యా వ్యాక్సిన్‎కి 20 దేశాలు వంద కోట్ల ఆర్డర్లు..!!

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుడ్ న్యూస్ మంగళవారం ప్రకటించడం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులకు జీవితంపై కొత్త ఆశలు చిగురించాయి. ఇదిలా ఉండగా రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్ పేరు ‘స్పుత్నిక్ వీ’ అని పెట్టి మార్కెట్ లో విడుదల చేయడానికి రష్యా ప్రభుత్వం రెడీ అయ్యింది.

Russia has developed world's 'first' coronavirus vaccine: Putin ...ఇదిలా ఉండగా ఈ వ్యాక్సిన్ కోసం ఆర్థిక సహాయం చేసిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ వ్యాక్సిన్ కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ గురించి వచ్చే తప్పుడు వివరాలను ఖండించడమే కాకుండా, పని చేసే విధానం వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆగస్టు 12 నుండి ఫేస్ 3 ట్రైల్స్ ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. వచ్చే సెప్టెంబర్ నుండి వ్యాక్సిన్ ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రపంచంలో 20 దేశాలు ఇప్పటికే వంద కోట్ల ప్రి ఆర్డర్లు చేశాయని కిరిల్ వివరించింది. ఈ 20 దేశాలు సంపన్న దేశాలు అన్నట్టు సమాచారం.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?