NewsOrbit
న్యూస్ సినిమా

హరీష్ శంకర్ సినిమా కి సంతకం పెట్టి క్రిష్ ని పక్కనపెట్టడానికి పవన్ కి ఇదే కారణం ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26వ సినిమా ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్ లేదా టీజర్ విడుదల అవబోతుందని, ఫ్యాన్స్ కి దిల్ రాజు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని సమాచారం. నేడు వకీల్ సాబ్ నుండి రాబోతున్నది ఏంటీ అనే విషయంలో క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా పవన్, క్రిష్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రూపొందుతుంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించి క్రిష్ ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడ అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Vakeel Saab': S Thaman says composing music for the Pawan Kalyan starrer is  a challenge | Deccan Herald

అయితే క్రిష్ నుండి ఎలాంటి సర్‌ప్రైజ్ ఉండదని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దాంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహ పడ్డారు. అయితే ఎవరు ఊహించని విధంగా పవన్ 28వ సినిమాను చేయబోతున్న హరీష్ శంకర్ నుండి అప్ డేట్ రాబోతుంది. పవన్ బర్త్ డే కానుకను సెప్టెంబర్ 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఇవ్వబోతున్నాడట. ఈ తాజా చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ ను హరీష్ శంకర్ విడుదల చేస్తాడని సమాచారం.

Harish Shankar's Next confirmed with Pawan Kalyan

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఇప్పటి వరకు ఈ నిర్మాణ సంస్థ ఏ సినిమా నిర్మించినా ఆ హీరో పుట్టిన రోజుకు ఖచ్చితంగా సినిమా అప్ డేట్ ను ఇస్తున్నట్టే… ఈ సినిమా అప్ డేట్ ను ఇవ్వాలని డిసైడయ్యారట. అందుకే పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయో ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ తో ప్రీ లుక్ ను రిలీజ్ చేస్తున్నారని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాటను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ షూటింగ్ ప్రారంభం కాకపోయినప్పటికి సర్కారు వారి పాట టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే పవన్ 28 మూవీ కి కూడా అప్ డేట్ మాత్రం ఇస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?