NewsOrbit
న్యూస్ సినిమా

కోహ్లీ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ టగ్ ఆఫ్ వార్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” గురించి తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీత పాత్ర రెడ్డి మొదటిలో కీర్తి సురేష్, కియారా అద్వానీ ఆ తర్వాత ఊర్వశి రౌతేలా వంటి వారిని తీసుకోవాలని ఆలోచన చేయగా తాజాగా అనుష్క శర్మ పేరు వినిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా అనుష్క శర్మ ని దాదాపు ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయినట్లు…. విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేయడం జరిగింది.

Here is why Virat Kohli will not allow Anushka Sharma to play Sita in Prabhas' Adipurushఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో గర్భవతితో సినిమా ఏంటి అనే కామెంట్లు చేసినట్లు దీంతో కోహ్లీ ఫ్యాన్స్ మండిపడినట్లు టాక్. ఒక్కసారిగా కోహ్లీ అభిమానులు…ప్రభాస్ అభిమానులపై రెచ్చిపోయారట. తమ అభిమాన క్రికెటర్ భార్యని కొద్దిగా కించపరిచే రీతిలో కామెంట్ చేయటం తో కోహ్లీ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ అనుష్క శర్మను కించపరిచే విధంగా కాకుండా… సినిమాల్లో ఆమె హీరోయిన్ అయి ఉండదు అని మాత్రమే తమ అభిప్రాయమని దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు అని అంటున్నారట.

 

మరోపక్క వచ్చే ఏడాది జనవరిలో అనుష్క డెలివరీ అవుతుంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ మాసంలో మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమయానికి అనుష్క శర్మ దాదాపు రెడీ అవడం గ్యారెంటీ అని…. ఈ వార్తని సినిమా యూనిట్ అధికారికంగా ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో లంకేష్ గా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రతిష్టాత్మకంగా “ఆది పురుష్” ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 

 

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri