NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అనంతపురం లో బీటెక్ కుర్రాడు సూసైడ్ – కారణం తెలిస్తే మోడీ ని తిడతారు !

ప్రస్తుతం కుర్రకారు పొద్దున లేచినప్పటినుండి పడుకునే వరకూ ఫోన్ ను వదలట్లేదు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా జపమే. ఇక ఆన్లైన్ గేమ్స్ లో అయితే మునిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా కాలంలో స్కూల్స్ లేకపోవడంతో ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా సైట్స్ కి బాగా మరిగిపోయారు పిల్లలు. 

 

 - Sakshi Post

ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ పిచ్చితో తమ ప్రాణాలను కోల్పోయారు కూడా. యువత అయితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. తాజాగా పబ్జి గేమ్ కు బానిసైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం నగరంలో రెవెన్యూ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇతని ఆత్మహత్యకు సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా…? కేంద్ర ప్రభుత్వం వందకు పైగా చైనా యాప్స్ ను పాపులర్ మల్టీప్లేయర్ వీడియో గేమ్ పబ్జి తో పాటు చేసిన విషయం తెలిసిందే కదా….! 

దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు ఈ నిర్ణయం చూసి హర్షించగా…. యువతంతా నిర్ఘాంతపోయింది. ఇక ఈ కుర్రాడు విషయానికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే పబ్జి ఆన్లైన్ గేమ్ కి అడిక్ట్ అయిపోయిన ఇతను ఇక లాక్ డౌన్ సమయంలో కూడా అధిక సమయం ఇంటిలో ఆన్లైన్ గేమ్ లోనే ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పబ్జి పై నిషేధం విధించిన తర్వాత ఈ నెల 7న ఇంటి పైన నిర్మాణంలో ఉన్న ఒక గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఎక్కడా కనిపించని కుమారుడి కోసం ఊరంతా వెతికిన తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రాణి ఇక లాభం లేదు అనుకొని తన కుమారుడు తప్పిపోయాడు అని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఇక శుక్రవారం ఇంటి పై నిర్మాణంలో నుండి దుర్వాసన వస్తుండడంతో కూలీలు తలుపులు పగలగొట్టి చూశారు. చూస్తే విగతజీవుడిగా తమ కొడుకు కిరణ్ ను చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు. కిరణ్ మరణాన్ని పోలీసులు ఆత్మహత్య గా నమోదు చేసుకున్నారు.

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju