NewsOrbit
న్యూస్ సినిమా

బాలయ్య సినిమాలో కరెంట్ తీగ… ఇక షాకులే..?

‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలతో బాలయ్యకు రెండు భారీ హిట్స్ ఇచ్చాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆ తర్వాత మరో సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్నప్పటికి కుదరలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా తయారవబోతుంది. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య, బోయపాటి శ్రీను ల సినిమా గురించి తాజాగా ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ న్యూస్ ఇప్పుడు చాలా క్రేజీ న్యూస్ గా మారింది.

NBK 106: Balakrishna and Boyapati Srinu team up for mass entertainer | Telugu Movie News - Times of India

ఈ సినిమాలో బాలయ్య అసిస్టెంట్ పాత్ర ఒకటి ఉందట. అసిస్టెంట్ రోల్ అయినప్పటికి ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ ఎంతో కీలకంగా ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ రోల్ తో మంచి ఫన్ జనరేట్ అవుతుందని తెలుస్తోంది. అందుకే ఫేమ్ ఉన్న హీరో అయితే సినిమాకి బాగా కలిసి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఈ రోల్ కోసం అల్లరి నరేష్ ను తీసుకోవాలని బోయపాటి బృందం అనుకుంటు సమాచారం. బాలయ్య సినిమాలో పాత్ర చేయడానికి అల్లరి నరేష్ ఒప్పుకుంటాడా లేదా చూడాలి. ఇప్పటికే అల్లరి నరేష్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు మంచి క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. సన్నగా కరెంట్ తీగలా ఉండే నరేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుబ్బా నవ్వించి పిచ్చెక్కిస్తాడు.

It Isn't easy to do comedy: Allari Naresh

ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం నాంది అన్న సినిమా చేస్తున్నాడు. మొదటిసారి ఈ సినిమాతో పెద్ద ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ సినిమా మీద బాగానే బజ్ క్రియోట్ చేసింది. అలాగే విలన్ పాత్ర కోసం సోనూసూద్ ని ఎంచుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కాని ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా రాలేదు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N