NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పొరపాటు లెక్కలు .. జగన్ కి తలనొప్పిగా మారేలా ఉన్నాయ్ !

వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ముందు నుండి ప్రతిపక్షాలు న్యాయస్థానాల ద్వారా అడ్డు పడుతున్నట్లు వైసీపీ నేతలు పేర్కొనటం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులతో సమావేశమైన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఒక మంచి పని చేస్తున్న సమయంలో దుష్టశక్తులు అడ్డుపడతారని కానీ చివరాకరికి సత్యమే గెలుస్తుందని ఎవరు నిరుత్సాహ పడకూడదు అని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.

Rebel MP seeks Jagan's appointment- The New Indian Expressఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాలలో ఇళ్ల పట్టాల భూ పంపిణీ విషయంలో పొరపాటు లెక్కలు బయట పడినట్లు అవి జగన్ కి తలనొప్పిగా భవిష్యత్తులో మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే పాతిక లక్షల మందికి త్వరలో జగన్ సర్కార్ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం గ్యారెంటీ. పరిస్థితి ఇలా ఉండగా కొన్ని కొన్ని చోట్ల సర్వే భూములు మరియు లబ్ధిదారులకు పట్టాల పేర్లు తప్పులు పడినట్లు… పొరపాటు లెక్కల వల్ల అధికారుల పని లోపంవల్ల ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొద్దిగా డ్యామేజ్ జరిగినట్లు వార్తలు మీడియా సర్కిల్స్ లో ఏపీ పాలిటిక్స్ లో వస్తున్నాయి.

దీంతో ఈ వార్తలు విని ఇవి నిజంగా వాస్తవం అయితే ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు హయాంలో పూర్తయిన 10 లక్షల ఇళ్లు  పంపిణీ చేయడం లేదని  విపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో అవి పక్కనపెట్టి,  కొత్తగా ఇచ్చే  ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగితే  కచ్చితంగా  సీఎం జగన్ కి  ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారడం గ్యారెంటీ అని  మేధావులు విశ్లేషిస్తున్నారు. 

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju