NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఈ ప్రభుత్వాన్ని సాగనంపు బాపూజీ’

ఢిల్లీ, ఫిబ్రవరి 13: 16వ లోక్‌సభ చివరి రోజైన బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.

పార్లమెంట్ భవనం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తృణముల్ కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రార్థన చేశారు.

‘నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపి, దేశంలో ప్రజాస్వామ్యంను కాపాడాలని’ మహత్మా గాంధీజీని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా మమత బెనర్జీ తెలిపారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో పోరాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో మహకూటమిగా ఏర్పడ్డారు.  మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలన్న లక్ష్యంతో బిజెపియేతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Leave a Comment