NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

” సరే పొరపాటైంది .. అవన్నీ క్యాన్సిల్ చేసేయండి ” జగన్ అత్యవసర ఆదేశాలు ! 

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం అదేవిధంగా ప్రాజెక్టు టెండర్ల విషయంలో ప్రపంచబ్యాంకు నిబంధనల ఆధారిత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణ బాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు టెండర్ల విషయంలో ఎవరైనా భౌతిక దాడులకు పాల్పడితే కచ్చితంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. టెండర్ల విషయంలో చాలా కంపెనీలకు అర్హతలు ఉన్న 14 కంపెనీలే టెండర్ వేయడానికి గల కారణం గురించి తెలుసుకో బోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టెండర్లకు చాలా తక్కువ స్పందన వచ్చినందున రిటెండరింగ్ కు వెళ్తున్నామని కృష్ణ బాబు పేర్కొన్నారు.

Now, Pension Kanuka beneficiaries too get YSR Cheyutha aid- The New Indian Expressదీంతో టెండర్ల విషయంలో చాలా అవకతవకలు జరిగినట్లు జగన్ ప్రభుత్వం గుర్తించి…..గతంలో వేసిన టెండర్లను రద్దు చేసి మరలా టెండర్ కి వెళ్లాలని జగన్ ఆదేశించడం జరిగింది. ఇదే విషయాన్ని రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ పొరపాటు అయినందువలన క్యాన్సల్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు నియమాల ప్రకారం గత రెండు సంవత్సరాలలో ఒక కంపెనీ వంద కోట్ల టర్నోవర్ కలిగి….ఏదైనా కాంట్రాక్ట్ పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటే టెండర్ లో పాల్గొనే అవకాశం ఉంది అని తెలిపారు.

 

ఎక్కువమంది టెండర్ లో పాల్గొంటే మరింతగా రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జుడిషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడింగ్ పారదర్శకత కోసమే అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో కాంటాక్ట్ అవ్వటం జరిగిందని ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా టెండర్ విషయంలో ఎలాంటి అనుమానం ఇబ్బంది ఉన్న ప్రభుత్వం నుంచి పూర్తి గ్యారెంటీ ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Related posts

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju