NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎలక్షన్ లో కే‌సి‌ఆర్ – కే‌టి‌ఆర్ లని చిత్తుగా ఓడించే మొనగాడు దిగాడు ?

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో తిరిగి సత్తా చాటడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పాటు కేటీఆర్ రాష్ట్రంలో కీలకంగా మారబోతునట్లు వార్తలు వస్తున్న తరుణంలో… ఈ ఎన్నికలను కేసీఆర్, కేటీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.

Ayodhya 'kar sevak' is the new Telangana BJP president - The Weekఇప్పటికే ఎన్నికలు జరిగే గ్రేటర్ ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు తనదైన శైలిలో విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క టిఆర్ఎస్ పార్టీని ఈ గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బకొట్టడానికి బీజేపీ అన్ని విధాల వ్యూహాలనూ సిద్ధం చేసినట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా అధ్యక్ష పదవి చేపట్టాక ఈ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారట. జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిచే బీజేపీ హైకమాండ్ కి తన నాయకత్వ దమ్మేంటో నిరూపించాలని అనుకుంటున్నారట.

దీంతో ముందుగా గ్రేటర్ హైదరాబాదులో అన్ని ప్రాంతాలలో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో వరంగల్ లో కూడా బండి సంజయ్ సరికొత్త వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కరోనా కంట్రోల్ చేసే విషయంలో మరియు ఇటీవల వర్షాలు భయంకరంగా పడటంతో చాలా చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వీటిని విమర్శనాస్త్రాలుగా కేసీఆర్, కేటీఆర్ లపై ప్రయోగించడానికి బండి సంజయ్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ రెడీ చేసినట్లు తెలంగాణ బిజెపి పార్టీ వర్గాలలో వినబడుతున్న టాక్. ఈ దెబ్బతో ఎలాగైనా జరగబోయే గ్రేటర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఫుల్ గా డిసైడ్ అయ్యారట బండి సంజయ్.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N