NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దక్షిణాది నుంచి కీలక నేతని రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్..!!

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పార్టీ గ్రౌండ్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు అత్యంత బలమైన క్యాడర్ కలిగిన పార్టీ. ఈ పార్టీలో పనిచేసిన చాలా మంది నాయకులు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన నాటినుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Process to elect next party president set in motion: Congress - The  Financial Expressదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకొనే స్థితిలో లేదు అనే టాక్ గట్టిగా వినబడుతోంది. కాంగ్రెస్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకపోవటమే. ఇటీవల పార్టీకి కొత్త అధ్యక్షుడిని తీసుకురావటానికి సోనియాగాంధీ రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరుణంలో పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు రాహుల్ గాంధీ తిరిగి ఆ పదవిని చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ రాహుల్ మాత్రం ఆసక్తి చూపించలేదు.

 

ఇదే టైములో ప్రస్తుతం పార్టీలో కీలకంగా మారుతున్నారు ప్రియాంక గాంధీ కూడా అధ్యక్షుడి పదవి విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పరిస్థితి ఇలా ఉండగా పార్టీని ముందుకు నడిపించాలంటే కచ్చితంగా బాధ్యతాయుతమైన నేత అవసరమని, ఇలాంటి వారు దక్షిణాది రాజకీయాల్లో దొరుకుతారు అని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దక్షిణాది ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత నీ ఎన్నిక చేసుకోవటానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే సదరు నేత తో పార్టీలో కీలక నాయకులు సంప్రదింపులు జరిపినట్లు, అంతా ఓకే అయినట్లు, త్వరలోనే బాధ్యతలు మొత్తం అతనికి అప్పజెప్పడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ఆ రాజకీయ నేత ఎవరు అన్నది పార్టీలో సస్పెన్స్ గా మారింది.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N