NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా ఎఫెక్ట్ తర్వాత భారీగా పెరిగిన గృహ నిర్మాణ రంగం..!!

కరోనా వైరస్ ఉద్రిక్తత తో దేశంలో మహానగరాలు బెంబేలెత్తాయి. చాలాచోట్ల జనాలు పట్నం విడిచి పల్లెకు పరుగులు పెట్టారు. దీంతో ఫస్ట్ గ్రేడ్ సిటీ లలో అద్దె ఇల్లతో పాటు గృహాల కొనుగోలుకు గిరాకి తగ్గి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో డిమాండ్ పెరిగిపోయింది. జంట నగరాల నుండి కార్మికులు స్వస్థలాలకు వెళ్లటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు హౌసింగ్ డాట్ కామ్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడించింది.

India housing market to cool despite government supportగృహాలకు డిమాండ్ పెరిగిన చిన్న నగరాలలో విజయవాడ, అమృత్సర్, చండీగర్, నాగపూర్ వున్నాయి. కార్మికుల వలస, వర్క్ ఫ్రొం హోమ్ ట్రెండ్ రాబోయే రోజుల్లో మరింత ప్రభావం చూపే అభిప్రాయం సర్వేలో వ్యక్తమయింది. సెకండ్, థర్డ్ గ్రేడ్ నగరాలలో అద్దె ఇల్లు, గృహాలు కొనుగోలు డిమాండ్ ఆగస్టులోనే మూడు రెట్లు పెరిగింది.

 

అన్ లాక్ 4 తరువాత ఈ నగరాలలో వర్చువల్, రెసిడెంటిల్ డిమాండ్ ఇండెక్స్ 210 పాయింట్లకు పెరగగా…. దేశంలో మరో ఆరు ప్రధాన నగరాలలో ఇది 110 పాయింట్లకు పరిమితమైంది. గృహ నిర్మాణ రంగం మెల్ల మెల్లగా పుంజుకోవడం నిజంగా శుభ పరిణామమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చేయి దాటి పోయినా గానే ఉన్న కొద్దీ దేశం మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా పుంజుకుంటుందని విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇంక వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తి లేదని పేర్కొంటున్నారు. 

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N