NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఎల్లుండి సోమవారం నుంచి హౌస్ లో ఈ వ్యక్తి కనబడరు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. వీకెండ్ కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో రక్షకుల ఓటింగ్ ప్రకారం అభిజిత్ కి ఎక్కువ ఓట్లు పడటంతో మొదటి స్థానంలో ఉన్నట్లు టాక్. ఆ తరువాత అఖిల్, లాస్య, నోయల్… సేఫ్ జోన్ లో ఉంటూ బాగా ఓట్లను రాబడుతున్నారట.

Amma Rajasekhar - TV9 Teluguఅదేవిధంగా ఆరియానా కి కూడా ప్రేక్షకుల సపోర్ట్ మొదటిలో కన్నా ఇప్పుడు బాగా పెరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే డేంజర్ జోన్ లో అమ్మ రాజశేఖర్, సుజాత ఉన్నట్లు టాక్. శాపనార్థాలు పెడుతూ హౌస్ కే పెద్ద నసగా ఉండటంతో ఎలాగైనా అమ్మ రాజశేఖర్ ని పంపించేయాలని బయట జనాలు అనుకుంటున్నారట.

 

ఇందువల్ల ఈ సారి ఆయనకు తక్కువ ఓట్లు పడ్డాయని టాక్. అదేవిధంగా సుజాత కూడా ప్రతిదానికి నవ్వటం తో పాటు…. కారణం లేని చోట కూడా నవ్వుతూ నటించే తరహాలో ఉండటంతో ఆమెను కూడా బయటకు పంపించడానికి ప్రేక్షకులు డిసైడ్ అయినట్లు, దీంతో వీళ్ళిద్దరిలో హౌస్ లో సోమవారం నుండి ఒకరు కనబడరు… అని ఫుల్ గా సోషల్ మీడియాలో డిస్కషన్ లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున ని గౌరవం లేకుండా సుజాత పిలవడం పట్ల బయట జనాలు ఆమె తీరుపై మంచి గుర్రుగా ఉన్నారు. 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju