NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దేశంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి జగన్, అని అంటుంది ఎవరో తెలుసా..??

ఫస్ట్ నుండి వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ దూకుడు రాజకీయాలు చేస్తరని అందరికీ తెలిసిందే. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టిన నాటి నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైం లో కేసులు పెట్టినా గాని వాటిని న్యాయస్థానంలోనే ఎదుర్కొని… స్థాపించిన వైసిపి పార్టీ ని ముందుకు నడిపించారు. రాజకీయంగా అనేక కష్టాలు ఎదుర్కొని చాలా వరకు రాటు తేలేరు. ఏలాంటి కేసులు పెట్టిన వాటిని ఎదుర్కుంటు ముందుకే నడిచాడు తప్ప వెనక్కి తిరగలేదు జగన్.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan Mohan Reddy's YSRCP govt - India Newsప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టిన అప్పట్లో ధైర్యంగా ఎదుర్కొని జైల్లో ఉండే బయట తన తల్లి చెల్లి తో రాజకీయం చేసి పార్టీని ఉప ఎన్నికల్లో విజయ స్థానంలో పార్టీని తీసుకెళ్లారు. కాగా విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి పై దాదాపు గెలిచే పరిస్థితికి వచ్చి 5% ఓటింగ్ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో వచ్చిన చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురి చేసినా గాని జగన్ ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఎక్కడ వెనకడుగు వేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నా తన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు చంద్రబాబు కొన్న గానీ .. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న జగన్ తన పాదయాత్రతో మొత్తం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం తెలిసిందే.

 

అయితే జగన్ అధికారంలోకి వచ్చినా తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు న్యాయస్థానాలలో బోల్తా పడుతూ ఉన్నాయి. అయితే న్యాయస్థానాల తీర్పు వెనకాల చంద్రబాబు హస్తం ఉన్నట్లు… ఏపీ హైకోర్టు తీర్పుల విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ లెటర్ రాయడం దేశ రాజకీయాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియా చానల్స్ జగన్ రాసిన లెటర్ పై డిబేట్ ల మీద డిబేట్ లు పెడుతూ ఉన్నాయి. అంతే కాకుండా దేశంలోని డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రిగా ఈ తరుణంలో ఆయన చానల్స్ జగన్ దూకుడు ను అభివర్ణిస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N