NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

బిజెపిలో జూనియర్ మోడీ..!!

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో దేశంలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక దేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మోడీ పేరు ప్రస్తుతం మారుమ్రోగుతోంది. కరోనా వైరస్ ఇంకా చైనాతో డీలింగ్ వంటి విషయాలలో చాలా దూకుడుగా మోడీ తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మీడియాలో సైతం అందరిని ఆలోచింప చేసే విధంగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీలో మోడీ తిరుగులేని నాయకుడిగా రాణిస్తున్నారు.

Bangalore South: In BJP bastion, 'Modi fanboy' invokes patriotism, Congress sniffs a chance | Elections News,The Indian Expressఇటువంటి తరుణంలో అదే రీతిలో మరో బీజేపీ యువ నాయకుడు రాణిస్తున్నట్లు పార్టీలో టాక్ వినపడుతోంది. అతడు వ్యవహరిస్తున్న తీరుకు అందరూ అతన్ని జూనియర్ మోడీ అని కూడా అంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక పూర్తి విషయంలోకి వెళ్తే దక్షిణాది లో బీజేపీ పార్టీ కి పెద్దగా బలం లేదన్న సంగతి తెలిసిందే. కానీ 2019 ఎన్నికల్లో బెంగళూరు నుంచి తేజస్వి సూర్య ఎంపీగా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం బిజెపిలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నాడు.

మోడీ మాదిరిగానే మంచి వాక్చాతుర్యం, విషయ స్పష్టత, సూటిగా సుత్తి లేకుండా ప్రత్యర్థులను ఇరుకున పెట్టే రీతిలో అదరగొడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్న తేజస్వి సూర్య బిజెపి అధిష్టానం ఇటీవల యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కాగా మరి కొద్ది నెలల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… ఆ ఎన్నికల బాధ్యతను పూర్తిగా ఈ యువ నాయకుడు కి కట్టబెట్టారు.

 

జాతీయ స్థాయిలో తేజస్వి సూర్య పేరు మారుమ్రోగే టంతో ఎన్నికలను నడిపించడానికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో యువనేత ఎయిర్పోర్టులో అడుగుపెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తేజస్వి సూర్య ఎక్కడికి వెళ్ళినా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడుతూనే వ్యవహరిస్తున్నారు. కానీ మరోపక్క తేజస్వి సూర్య మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా… మమతా బెనర్జీ సర్కార్ పై తీవ్ర విమర్శలను కురిపిస్తూ సమర్థవంతంగా రాణిస్తున్నారు. దీంతో ఈ యువనేత ధైర్యం చూసి బిజెపి అధిష్టానం పెద్దలు కూడా సరైన నాయకుడు బిజెపికి దక్షిణాది నుండి దొరికాడని అంటున్నట్లు టాక్.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella