NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తమిళనాడు బిజెపికి పెరుగుతున్న సినీ గ్లామర్..??

మోడీ కి దేశంలో ఉన్నకొద్దీ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా  వైరస్ కంట్రోల్ చేసే విషయంలో చైనాతో ఢీ అంటే ఢీ అనే రీతిలో దూకుడుగా మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చాలా మందిని మంత్రముగ్ధులను చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలుగులో ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పరిస్థితి గతంలో కంటే భిన్నంగా ఉండటంతో… తమిళనాడులో బీజేపీ రాణించడానికి సన్నాహాలు చేస్తుంది.

Names Of These Leaders In List For New Bjp Up President - यूपी बीजेपी के नए अध्यक्ष की रेस में इन नामों की चर्चा | Patrika Newsఇలాంటి తరుణంలో తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే సినిమా స్టార్లు తమిళనాడు బీజేపీలోకి జాయిన్ అవ్వడానికి ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే కుష్బూ రాకతో తమిళనాడు కాషాయ దళంలో జోష్ నెలకొనగా తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు బిజెపి కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల హీరో విజయ్ తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ బీజేపీలో అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని వార్తలు రాగా వాటిలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.

కానీ మరోపక్క వచ్చే జనవరి నుండి తమిళనాడు బీజేపీ లో భారీ ఎత్తున సినిమా స్టార్లు జాయిన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రావటానికి రెడీగా ఉన్న పేర్లు గమనిస్తే…గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారు రాబోతున్నట్లు టాక్. అంతేకాకుండా జరగబోయే ఎన్నికల్లో దిగ్గజ నటులు రజనీకాంత్, కమలహాసన్ ఇద్దరు కూడా సొంత పార్టీలతో పోటీ చేయబోతున్న తరుణంలో… జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా మారాయి.   

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?