NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ చేస్తే చాలు వ్యక్తిగతంగా రెడీ అయిపోతుంది టిడిపి..!!

ఏపీలో టిడిపి పార్టీ పరిస్థితి ఉన్న కొద్దీ దిగజారి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన క్రమంలో… అధికారంలో వచ్చిన జగన్ జెట్ స్పీడులో సంక్షేమ పథకాలతో ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్న తరుణంలో టిడిపి నేతలకు ఫ్రేస్టేషన్ పెరిగినట్టు ఉంది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తుంటే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతుంది.

Vijayawada: TDP, YSRCP supporters lock horns; villagers bear the bruntఈ క్రమంలో మొదటిగా ఇప్పుడు విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ని టార్గెట్ చేసిన టిడిపి ఆయన పర్సనల్ విషయాలు బయటకు లాగి.. అనగా 108, 104 వాహనాల విషయంలో విజయసాయి రెడ్డి బంధువులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందని టిడిపి ఆరోపించింది. అప్పటినుండి టార్గెట్ చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో బొత్స సత్యనారాయణను కూడా టార్గెట్ చేస్తున్న టిడిపి తాజాగా చంద్రబాబు అవినీతి ని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నీ గట్టిగా టార్గెట్ చేసింది.

విజయసాయి రెడ్డి విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ని రంగంలోకి దింపిన టిడిపి సజ్జల రామకృష్ణా రెడ్డి విషయంలో టిడిపి నాయకుడు పట్టాభి నీ పార్టీ హైకమాండ్ బరిలోకి దించింది. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ఉద్యమం పై మరియు చంద్రబాబు నారా లోకేష్ ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.

 

ఈనేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ పట్టాభి మాట్లాడుతూ ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి కి చెందిన ఆర్ఆర్ గ్లోబర్ చరిత్ర అంతా తనకు తెలిసని, ఐరన్ ఓర్ ను ఎలా దోచుకున్నారు అనేది తనకు తెలియదా అని చెప్పుకొచ్చారు. సజ్జల చరిత్ర మొత్తం తనకు తెలుసని రోడ్డుపై నిలబడతానని… పట్టాభి వ్యక్తిగతమైన విమర్శలు చేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju