చిరుత.. ఎంత వేగంగా పరిగెడుతుందో అందరికీ తెలుసు. అది తినే తిండి కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటుంది. అది కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతుంది. అందుకే దాన్ని చిరుత అంటాం. అది చాలా తెలివితో అడవిలో తిరుగుతుంది. ఇంకా.. దాన్ని అందుకోవడం ఎవరి సాధ్యం కాదు. మనుషులను కూడా మనం అప్పుడప్పుడు చిరుతతో పోల్చుతుంటాం.
అటువంటి చిరుత.. ఓ కొండ చిలువతో పోటీ పడింది. కొండ చిలువతో విరుచుకుపడి.. దాన్ని మింగేయడానికి చిరుత ప్రయత్నించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక్కసారిగా… చిరుత… ఆ కొండచిలువపై విరుచుకుపడింది. అయినప్పటికీ.. ఆ కొండ చిలువ.. చిరుత దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయినా దాని వల్ల కాలేదు. చివరకు చిరుత.. కొండ చిలువ తలను నోట్లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సాధారణంగా కొండ చిలువ వేరే జంతువులను మింగుతుంది. కానీ.. ఇక్కడ మాత్రం చిరుతే కొండ చిలువను మింగడం కోసం ప్రయత్నించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
https://twitter.com/AmazingScaryVid/status/1315518047071858688