NewsOrbit
ట్రెండింగ్ సినిమా

అనసూయపై ప్రతీకారం తీర్చుకున్న హైపర్ ఆది!

అతి తక్కువ సమయంలో ప్రజలకు చేరువైన షో జబర్దస్త్ కామెడీ షో. ఈ షో చూసినంత సేపు జనాలు పగలబడి నవ్వాల్సిందే. ఎంతో మంది కంటెన్టెంట్ లు వారి స్కిట్ లతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. ఎందరున్నా హైపర్ ఆది వేసే స్కిట్ లలో ఉండే పంచులు, జోకులకు జనం పగలబడి నవ్వాల్సిందేనండి. మరీ ముఖ్యంగా తన స్క్రిప్ట్ లో అనుసూయపై పంచులు లేనిది ఒక్కటి కూడా ఉండదంటే నమ్మలేం.

సుధీర్ తన స్క్రిప్ట్ లో ఏవిధంగా నైతే రష్మీని ఇన్ వాల్వ్ చేస్తాడో అదే విధంగానే హైపర్ ఆది కూడా అనసూయ యాంకర్ గా వచ్చినప్పుడు ఆమె పై వేసే పంచులు అందరికీ తెలిసిదే. కానీ ఈ సారి మాత్రం ఆది అనసూయను ఓ రేంజ్ లో తన స్కిట్ లో వేడేశాడు. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి … అంటూ పాట పాడుతూ దేవదాసులో హీరోలాగా ఎంట్రీ ఇచ్చి అనసూయను షాక్ చేశాడు. దానితో అనసూయ నీకేమైనా పిచ్చా అంటూ అతని వైపు చూసింది.

ఆ స్కిట్ మొత్తం కూడా అనసూయపై పంచులు వేస్తూ తన ఫర్ఫామెన్స్ ను చూపించాడు హైపర్. మరీ ముఖ్యంగా పాట అయిపోయాక అనసూయతో.. ఎక్కడకు వెళ్తున్నావ్ అని హైపర్ డైలాగ్ విసిరితే…నీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోదామనుకుంటున్నా అంటూ ఏమోషనల్ సినిమాలో లాగా అనసూయ కౌంటర్ వేసింది. దీనితో హైపర్ ఆగకుండా ఇంకెక్కడికి వెళ్తావ్ కార్వాన్ లో కాజూ బిర్యాని తినడానికే కదా అంటూ సెటైర్ వేశాడు.

దీనితో జడ్జులుగా వ్యవహరించిన మను, రోజా లు పగలబడి నవ్వారు. హైపర్ ఆది వేసే సెటైర్లకు అనసూయ కూడా ప్రతి కౌంటర్ వేస్తూ బాగా ఎంజాయ్ చేసిందనే చెప్పొచ్చు. అయితే ఈ ఎపిసోడ్ అక్టోబర్ 22 న ఈ టీవీలో ప్రసారం కానుంది. ప్రేక్షకులకు ఎప్పుడూ బోర్ కొట్టించని హైపర్ ఆది ఈ ఎపిసోడ్ తో మరింత నవ్వులను పండించనున్నాడని అర్థమవుతోంది.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri