NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దూకుడు..!!

ఏపీ టీడీపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంచి దూకుడు మీద ఉన్నారు. ఇటీవల పార్టీ నేతలతో జూమ్ సమావేశాలలో చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న అచ్చెన్నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పుడు కేసులు ఆర్థిక మూలాలపై దెబ్బతీయటం వంటి చర్యలతో పార్టీ కీలక నాయకులలో కొంత భయం ఏర్పడిన మాట వాస్తవం అని చెప్పుకొచ్చారు. వారు సైలెంట్ అవటంవల్ల పార్టీ క్యాడర్ కొంత అయోమయానికి గురి అయిందని.. ఆ స్తబ్దత పోగొట్టడానికి తాను రంగంలోకి దిగబోతున్నాట్లు స్పష్టం చేశారు.

Atchan Naidu To Become Andhra Pradesh TDP President?ఒక్కసారి రోడ్డుపైకి నాయకులు వచ్చి నిలబడితే వారి వెనకాల క్యాడర్ నిలబడటం గ్యారెంటీ అని తెలిపారు. ప్రజలలో రాజకీయపరంగా వస్తున్న మార్పు కూడా నేతల్లో భయాని తగ్గిస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో మూడు రాజధానులు గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

 

ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి అప్పుడు ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ ఎన్నికలను మూడు రాజధానులకి రెఫరెండం గా తీసుకోవాలని సూచించారు. మూడు రాజధానులు పై తీర్పు కోరుతూ ఉత్తరాంధ్ర లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారో దాన్నిబట్టి పోరాటం విరమించాలని… కోరుతూ జరిగిన సమావేశంలో అచ్చెన్నాయుడు దూకుడుగా వ్యవహరించినట్లు ఏపీ పాలిటిక్స్ లో వార్తలు వస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju