NewsOrbit
Featured న్యూస్ సినిమా

అక్కినేని హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్..??

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీతో చేతులు కలిపి రాజకీయం స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాలు ఒప్పుకుంటూ రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “వకీల్ సాబ్” సినిమాతో థియేటర్లలో లో రీ ఎంట్రీ స్టార్ట్ సంక్రాంతికి చేయబోతున్న పవన్ కళ్యాణ్… ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది.

It's Gangster Comedy for Sumanth - tollywoodఇదే తరుణంలో మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన “అయ్యప్పనుం కోషియం” సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా మరొక ముఖ్య పాత్రలో నటించే నటుడికి సంబంధించి ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

 

ఈ పాత్రకు సంబంధించి దగ్గుబాటి రానా, రవితేజ, గోపీచంద్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి వారి పేర్లు మొన్నటి వరకు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి అక్కినేని హీరో సుమంత్ నీ సినిమా యూనిట్ సెలెక్ట్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం ఫుల్ గడ్డం తో సుమంత్ రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri