NewsOrbit
న్యూస్ హెల్త్

దీనితో టీ చేసుకుని తాగితే మీ చర్మం అందంగా మారడం తోపాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

దీనితో టీ చేసుకుని తాగితే మీ చర్మం అందంగా మారడం తోపాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు మొదలవదు . లెమన్ టీ, గ్రీన్‌టీ, తులసి ఆకుల టీ, ఆరెంజ్ టీ ఇలా అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పుడు ఒకే రకం గా కాకుండా రక రకా ల టీ తాగడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయి.  కానీ టీ  లో  చక్కెర వేయడం వేసుకోవడం వలన టీ  పోషక విలువలను కోల్పోతుంది.

దీనితో టీ చేసుకుని తాగితే మీ చర్మం అందంగా మారడం తోపాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఒక్కో టీ తయారు చేయడం లో ఓక్కో జౌషధ గుణాలున్న సుగంధ ద్రవ్యాన్ని వేస్తుంటారు . అటువంటి వాటిలో లవంగం కూడా ఒకటి. సాధారణ వంటల్లో, మాంసం కూరల్లో, బిర్యానీ తయారీలో ఉపయోగించే లవంగాలతో  టీ కూడా  తయారు చేయవచ్చు. లవంగాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో  లవంగాలు  నిండి ఉంటాయి. ఇవి ఇవి ఫ్రీ రాడికల్‌ డామేజ్‌తో పోరాడడంతో పాటు  వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

లవంగం యొక్క బలమైన జెర్మిసైడల్ లక్షణాలు పంటి నొప్పి, గొంతు చిగుళ్ళు మరియు పూతల నివారణ కు ఉపయోగపడుతుంది. లవంగాల లో  క్రిమినాశక, యాంటీమైక్రోబయల్ , యాంటీవైరల్ లక్షణాలు  సమృద్ధి గా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, మరియు తలనొప్పిని నయం చేయడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి.

లవంగం లో ఉండే  యూజీనాల్ జీర్ణక్రియ ను మెరుగు పర్చడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. లవంగం సహజంగా జీవ క్రియను మెరుగుపరుస్తుంది. లవంగాలు ఫ్రీ రాడికల్ చర్య తో పోరాడటం ద్వారా, అందమైన చర్మం సొంతమవుతుంది. లవంగాలు రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రిస్థాయి. లవంగం టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
గిన్నెలో, ఒక కప్పు నీరు పోసి, తరువాత ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసి 5 నిముషాలు మరిగించి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత 3 నుంచి 4 నిమిషాలు పాటు ఆ టీ ని అలా వదిలేయండి.
టీ చల్లబడగానే, వడబోసి తాగండి.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?