NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవాల్సిందే.. ఈ న్యూస్ అలాంటిది మరి ..!

 

డార్లింగ్ ప్రభాస్ ఈరోజు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగడానికి ప్రధాన కారణం దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ప్రభాస్ తో తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా బాహుబలి ఫ్రాంచైజీ. బాహుబలి కంటే ముందు ప్రభాస్ మాస్ హీరోగా .. క్లాస్ హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కాని ప్రపంచవ్యాప్తంగా మాత్రం ప్రస్తుతం ఉన్న క్రేజ్ గాని స్టార్ డం గాని లేదని చెప్పాలి.

5 Years of Baahubali - The Beginning || A Visual extravaganza || Prabhas, Rana Daggubati, Tamannah - YouTube

కాని బాహుబలి బిగినింగ్ ఆ తర్వాత వచ్చిన బాహుబలి కన్‌క్లూజన్ తో హాలీవుడ్ హీరోలా మారిపోయాడు. ఇలాంటి క్రేజ్ ప్రభాస్ సాధిస్తాడని కలలో కూడా ఏ ఒక్కరు ఊహించి ఉండరు. తెలుగు సినిమా సత్తా చాటడమే కాదు సౌత్ మొత్తం ధైర్యంగా భారీ బడ్జెట్ సినిమాలు చేయొచ్చు అన్న ధైర్యాన్ని కలిగించాడు. తెలుగు సినిమా ప్రమాణాలు మార్చేశాడు.

సినిమా స్థాయిని పెంచేశాడు. బాక్సాఫీస్ లెక్కలు తిరగరాశాడు. ప్రభాస్ బాహుబలి చేయడానికి తీసుకున్న నిర్ణయం.. కేటాయించిన సమయం మరో హీరో అయితే చేసే ఉండేవారు కాదేమో. కాని ఇప్పుడు అందరికీ ప్రభాస్ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలన్ని దాదాపు పాన్ ఇండియన్ సినిమాలే.

Bahubali 2 dubbed in Russian, Ambassador to India shares clip - Punekar News

అందుకే మరోసారి ప్రభాస్ – రానా నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలు రీలీజ్ కాబోతున్నాయి. అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, తమన్న భాటియా, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి మెస్మరైజ్ చేసే సంగీతమందించాడు. కాగా ఈ భారీ విజువల్ వండర్ ఒక వారం ఒక భాగం మరొక వారం రెండవ భాగం రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే యావత్ సినీ ప్రేమికులందరూ పండగ చేసుకునే న్యూస్ అని చెప్పాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri