NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ ఫోర్: హౌస్ లో కరోనా కలకలం..!!

బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. సగానికిపైగా గేమ్ అవటంతో ఇంటిలో వాతావరణం కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అన్న సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Mega Star Chiranjeevi mesmerized in Bigg boss Finaleమరోపక్క చిరంజీవి తనకి కరోనా లక్షణాలు లేకపోయినా గాని ఆచార్య సినిమా షూటింగ్ కోసం పరీక్షలు చేయించుకో గా వచ్చినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. అయితే ఈ సందర్భంలో ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన ని కాంటాక్ట్ అయిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండి పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి కోరడం జరిగింది.

 

దీంతో రెండు రోజులు ముందే చిరంజీవి కింగ్ నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక ఫిలిం స్టూడియో ఈ విషయానికి సంబంధించి మాట్లాడటం కోసం కలవడం జరిగింది. ఇదే సందర్భంలో చిరంజీవి నాగార్జున మాస్క్ లేకుండా దగ్గర దగ్గర ఆ కార్యక్రమంలో కనిపించడం జరిగింది. దీంతో ఇప్పుడు నాగార్జునకి కూడా కరోనా వచ్చిందేమో అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంతేకాకుండా ఆదివారం జరిగిన బిగ్ బాస్ షోలో తన పక్కనే ఉన్న యాంకర్ సుమ తో ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత సుమా హౌస్ లోకి వెళ్లడం వల్ల..బిగ్ బాస్ హౌస్ లో కూడా కరోనా ప్రవేశించింది ఏమో అన్న అనుమానాలు బయట జనాల లో కలుగుతున్నాయి.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N