NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

శభాష్ అనిపించుకునే పనిలో నారా లోకేష్..!!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ అడుగులు గతానికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో మాట్లాడే విషయంలో సమస్యలను పరిష్కరించే తరుణంలో చాలావరకు మీడియా ముందే నవ్వులపాలయ్యే రీతిలో వ్యవహరించడం మనకందరికీ తెలిసిందే.

Chandrababu Naidu's son Nara Lokesh trails YSRCP candidate by over 10,000 votes- The New Indian Expressదీంతో లోకేష్ పై సొంత పార్టీలోనే రాజకీయంగా అన్ ఫిట్ అనే టాక్ వచ్చింది. ఇక 2019 ఎన్నికలలో కూడా ఓడిపోవడంతో లోకేష్ వల్ల పార్టీకి లాభం ఏమీ ఉండదని చాలా మంది టిడిపి కి చెందిన బలమైన నేతలు అంతర్గతంగా మాట్లాడుకున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా ఇటీవల కరోనా సమయంలో లోకేష్ హైదరాబాదు ఇంటికే పరిమితం కావడంతో మరింతగా విమర్శలు పెరిగాయి.

 

అయితే గత కొన్ని రోజుల నుండి నారా లోకేష్ వ్యవహారం చూస్తే ఎవరైతే తనని రాజకీయాలకు పనికి రారు అని అన్నారో వారిచేత శభాష్ అనిపించుకున్నే రీతిలో తాజాగా వ్యవహరిస్తున్నట్లు టీడీపీ పార్టీలో టాక్. పూర్తి మేటర్ లోకి వెళ్తే క్షేత్రస్థాయి పర్యటన లతోపాటు ఇటీవల వరదల సమయంలో నేరుగా రైతులతో పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం తో లోకేష్ గతంలో మాదిరిగా లేరన్న టాక్ సొంత పార్టీలోనే గట్టిగా వినబడుతున్నాయి. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయటంలో లోకేష్ మాట తీరు గతానికి భిన్నంగా ఉందని, పరిణితి చెందాడని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారధి లోకేషే అని తాజాగా ఆయన పర్యటిస్తున్న తీరుపై సమస్యలపై పోరాడుతున్న విధానం పై సొంత పార్టీలో చాలా మంది నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా జనంలోకి వెళ్లి వాళ్ళతో మమేకమవుతూ సమస్యలను లోకేష్ తెలుసుకోవటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అని సొంత పార్టీ నేతలు మాత్రమే కాదు ఇతర పార్టీ కి చెందిన నాయకులు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !