NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఎట్టకేలకు ఎలిమినేట్ అవుతున్న ఆ కంటెస్టెంట్..!!

బిగ్ బాస్ హౌస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి పండుగ ఎపిసోడ్ లో ఈవారం ఎలిమినేషన్ ఉండదని అందరూ భావించిన లెక్కలు తలకిందులయ్యాయి. దీపావళి సందర్భంగా ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా సీక్రెట్ రూమ్ లో ఉన్నా అఖిల్ ని సేవ్ చేసిన బిగ్ బాస్.. అతడికి మరో వారం ఇమ్యూనిటీ ఇవ్వటమే కాకుండా ఎలాంటి టాస్క్ లేకుండా కెప్టెన్ చేసేశాడు.

Bigg Boss 4 Telugu: Mehboob Dilse May Eliminated From Show - Sakshiఇదిలా ఉంటే తాజాగా లీక్ అవుతున్న వార్తల ప్రకారం ఈసారి హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుండో మెహబూబ్ మీద వ్యతిరేకత ఉన్నా నామినేషన్ లో పెద్దగా దొరకలేదు. ఎట్టకేలకు దొరకటంతో వీక్షకులు మెహబూబ్ కి షాక్ ఇస్తు ఓట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో అరియానా మీద వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ మెహ‌బూబ్ మీద అంత‌క‌న్నా ఎక్కువే ఉండ‌టంతో అత‌డికి పెద్ద‌గా ఓట్లు పడ లేదట.

 

హౌస్ లో ఫిజికల్ టాస్క్ లు ఇరగదీసిన గాని, మనోడు మాటతీరు కొద్దిగా నాటు గా ఉండటంతో పాటు అభ్యంతరకరంగా ఉండడంతో ఎప్పటి నుండో బయటకు పంపించాలని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి నామినేషన్ లో ఈ వారం దొరికి పోవడంతో మెహబూబ్ ని సాగనంపుతూన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోహెల్ తో ఫ్రెండ్షిప్, ఫిజికల్ టాస్క్ లో తప్పా స్క్రీన్ స్పేస్ విషయంలో ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోని విధంగా మెహబూబ్ వ్యవహరించడంతో… ఓట్లు తక్కువ పడినట్లు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు టాక్ వస్తోంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N