NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఒకే ఒక్క డైలాగ్ తో సోహెల్ పరువు తీసేసిన హారిక..!!

బిగ్ బాస్ హౌస్ లో దీపావళి ఎపిసోడ్ అదరగొట్టేసింది. ఇంటిలో ఉన్న సభ్యుల చేత సరికొత్త గేమ్ లు ఆడించిన నాగార్జున అదే రీతిలో షాకుల మీద షాకులు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ నుండి అఖిల్ ని బయటకు తెచ్చి ఇంటి సభ్యులకు మతిపోయేలా చేశారు. అదేవిధంగా దీపావళి నేపథ్యంలో ఇంటిలోకి చిచ్చుబుడ్డి, ఆటంబాంబు లతో సరికొత్త గేమ్ ఆడిస్తూ ఇంటిలో పండగ వాతావరణాన్ని సృష్టించారు.

BiggBossTelugu 4 Contestant ismart Syed Sohel Wiki, Biography, Age & Images  | Bigg Boss Telugu 4 | Telugu Bigg Bossపూర్తి విషయంలోకి వెళితే చిట్టి పొట్టి ఆటంబాంబు లతో ఇంటిలో ఉన్న సభ్యులను కాల్చాలని నాగార్జున తెలిపారు. చిచ్చుబుడ్డి అంటే అంత ఎత్తునే లేస్తారు.. ఏదో చేస్తారని అనుకుంటాం కానీ చివరకు ఏం చేయరు తుస్సుమంటారు. ఆటంబాంబ్ అంటే సైలెంట్‌గా ఉంటారు..టైం వచ్చినప్పుడు పేలిపోతారు.. ఎవ్వరూ ఊహించరు.. అంచనాలుకు అందరంటూ నాగార్జున రెండింటి గురించి వివరించాడు.

 

దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరిని గెలిచింది ఎవరు చిచ్చుబుడ్డి ఎవరు ఆటంబాంబ్ తమ దృష్టిలో అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో చాలా మంది సభ్యులు చిచ్చుబుడ్డి గురించి వివరిస్తూ చాలామంది సోహెల్ అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఒకేసారి కోప పడతాడు మరి ఒకేసారి తగ్గి పోతాడు అని తెలిపారు. ఈ క్రమంలో దేత్తడి హారిక చిచ్చుబుడ్డి ఆటంబాంబు ఆటలో సోహెల్ పరువు ఒక్కటే డైలాగుతో తీసేసింది. ఏదో పైలవాన్ లాగా గొడవ పెట్టుకోవడానికి మీద మీద వస్తాడు కానీ హౌస్ లో ఎవరూ అతన్ని పట్టించుకోరు, దేఖరు అని పెద్ద డైలాగ్ వేయటంతో సోహెల్ తెగ ఫీల్ అవుతూనే హారిక పై సీరియస్ అయ్యాడు.

Related posts

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?