NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పార్టీ కేడర్ తో చంద్రబాబు డైలాగులే రిపీట్ చేసిన పవన్ కళ్యాణ్..!!

దాదాపు ఎనిమిది నెలల పాటు హైదరాబాదు నగరానికి పరిమితమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ పోరాడే పార్టీ అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న నాయకులతో కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్నికలలో ఓడిపోయినా గాని జనసేన పార్టీకి ప్రజలలో ఆదరణ ఉందని స్పష్టం చేశారు.

Pawan Kalyan to protest against Kurnool rape-murder, faces student  opposition | The News Minuteక్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటే కచ్చితంగా జనసేన రాజకీయాల్లో రాణించడం గ్యారెంటీ అని పవన్ ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారితో పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్ తో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లోప్రతిసారి వేసే డైలాగ్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ క్యాడర్ తో వెయ్యటం గమనార్హం. విషయం ఏమిటంటే చంద్రబాబు 2024 కంటే ముందే జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెబుతూ పార్టీ కేడర్ అంతా సిద్ధంగా ఉండాలంటూ, ప్రస్తుతం ఉన్న కష్టాలు మరెన్నో రోజులు ఉండవు అంటూ ధైర్యం చెబుతూ ఉన్నారు.

 

ఇదే డైలాగులు తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేడర్ తో చెప్పుకొచ్చారు. తనకి పై నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేశమంతటా ఒకేసారి జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా అమరావతి రాజధాని గురించి కూడా స్పందించిన పవన్ కళ్యాణ్, రాజధాని రైతులకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని తాజా పర్యటనలో చెప్పుకొచ్చారు. పోలవరం విషయంలో అన్ని వివరాలు తెలుసుకుని కేంద్రానికి ఓ నివేదిక అందజేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N