NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ విషయంలో ముందు జాగ్రత్త పడుతున్న మమతాబెనర్జీ..!!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనేక వ్యూహాలను వేస్తోంది. ఇప్పటికే పార్టీలో బలమైన నాయకులను బెంగాల్ కి బీజేపీ హైకమాండ్ పంపటం జరిగింది. ఎలాగైనా మమతా బెనర్జీని సీఎం పీఠం నుండి దింపాలని ఆలోచనలు చేస్తోంది.

CM Mamata, Governor Dhankhar trade charges in letters as war of words  escalates over Covidబీహార్ రాష్ట్రంలో కొద్దిపాటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి అదే వేవ్ బెంగాల్ రాష్ట్రంలో కూడా కొనసాగించాలని తెగ ఆరాటపడుతోంది. బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సరిసమానంగా ఆర్జేడీ కూటమి కూడా సీట్ల సంపాదించడం తెలిసిందే. అతికొద్ది మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఎక్కువగా బిజెపి గెలవడానికి గల కారణాలు చూస్తే ఓట్లు చీలిపోవడమే అని…ఎంఐఎం పార్టీ పోటీ చేసిన ప్రతిచోట ఆర్జెడి విజయావకాశాలను దెబ్బ కొట్టడం జరిగిందని, దీంతో బీహార్ రాష్ట్రంలో జరిగిన తప్పు పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో జరగకూడదని మమతా బెనర్జీ డిసైడ్ అయ్యారట.

 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు ఐదవ వంతు అంటే 60కి పైగా ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లు కావటంతో ఆ ప్రాంతాలలో మజ్లిస్ పార్టీ పోటీకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే కచ్చితంగా మళ్లీ బీహార్ రిజల్ట్ పశ్చిమబెంగాల్లో రిపీట్ అవుతుందని, దీంతో బీజేపీ గెలిచే అవకాశాలు వస్తాయని ధీధీ జాగ్రత్త పడుతున్నారట. దీంతో జరగబోయే ఎన్నికలలో భేషజాలు పక్కనపెట్టి మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్నట్లు పోత్తులు అంతా ఓకే అయితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమలం పార్టీ గెలవటం చాలా కష్టమని పరిశీలకుల మాట.

Related posts

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?