NewsOrbit
న్యూస్ సినిమా

డ్యూయల్ రోల్ లో పవర్ స్టార్ .. ఆ దర్శకుడు రాసిన కథ అలాంటిది ..గబ్బర్ సింగ్ మర్చిపోవాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో.. గతంలో గబ్బర్ సింగ్ వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం ఇండస్ట్రీ వర్గాలందరిని ఎంతగానో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చెప్పాలంటే మళ్ళీ ఆ రేంజ్ హిట్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ రావాలని ఎంతో ఆసక్తిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Tollywood: 8 years of Gabbar Singh Hysteria

కాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో పవన్ కెరీర్ లో 28 వ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు గొప్ప సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాడట హరీష్ శంకర్. అంతేకాదు పవన్ కళ్యాణ్ రాజకీయాలకి ఉపయోగపడేలా కాస్త పొల్టికల్ టచ్ కూడా ఇస్తున్నట్టు సమాచారం.

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar  for new film - Movies News

కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న టాక్ కూడా మొదలైంది. ఇక హరీష్ శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో పవర్ స్టార్ అంటే ఇక ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు. అందుకే గబ్బర్ సింగ్ ని మించి భారీ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియోట్ చేస్తుందన్న నమ్మకంగా ఉన్నారట.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri