NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తమిళ రాజకీయాలలో ఉన్న సస్పెన్స్ కు ఈ రోజు తెర దించబోతున్నారా?

తమిళ రాజకీయాలలో ఉన్న సస్పెన్స్ కు ఈ రోజు తెర దించబోతున్నారా?

వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని తమిళ పార్టీలు తమ తమ కసరత్తులు మొదలు పెట్టాయి. ఇక ఇప్పుడు వరకు అగమ్యగోచరంగా ఉన్నసినీ తారల రాజకీయ ఎంట్రీకి సంబంధించిన విషయాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తన పార్టీని ప్రకటించి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ సైతం తన రాజకీయ ఎంట్రీకి సంబంధించిన కసరత్తలు మొదలు పెట్టారు.

తమిళ రాజకీయాలలో ఉన్న సస్పెన్స్ కు ఈ రోజు తెర దించబోతున్నారా?

గతంలోనే రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. కానీ ఆయన సరిగ్గా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అన్న విషయంపై క్లారిటీ లేదు. దాని ఫలితంగా అటు రజిని అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ చోటుచేసుకుంది. తాజా సమాచారంతో రజనీ ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని నిర్ణయించుకున్నారని అర్ధమవుతుంది. ఈ రోజు చెన్నైలో ఉదయం తొమ్మిది గంటలకు అభిమాన సంఘాలకు చెందిన అధ్యక్షులతో రజిని మీటింగ్‌ నిర్వహించనున్నారు. తరువాత తన రాజకీయ ఎంట్రీపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju