NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: రేస్ టు ఫినాలే స్టార్ట్.. ఫైనల్స్ కు వెళ్లే మొదటి కంటెస్టెంట్ ఎవరో?

race to finale started in bigg boss house

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రస్తుతం జోష్ లో ఉంది. ఇది కదా తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. ఇన్ని రోజులు ఆడింది ఒక ఎత్తు. ఇప్పుడు ఆడేది ఇంకో ఎత్తు.

race to finale started in bigg boss house
race to finale started in bigg boss house

ఫైనల్స్ కు ఒక అడుగు దూరంలో ఉన్నారు కంటెస్టెంట్లు అంతా. ప్రస్తుతం హౌస్ లో ఉన్నది ఏడుగురు సభ్యులే. అందులో అరియానా, సోహెల్ తప్పించి.. మిగితా వాళ్లంతా ఈ వారం నామినేట్ అయ్యారు.

అంటే.. అవినాష్, అభిజీత్, అఖిల్, మోనల్, హారిక.. ఐదుగురిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు. అంటే ఇక మిగిలేది ఆరుగురే.

అయితే.. బిగ్ బాస్ రేస్ టు ఫినాలేను తాజాగా స్టార్ట్ చేశాడు. రేస్ టు ఫినాలేలో భాగంగా.. ఫినాలేకు వెళ్లేందుకు టికెట్ పొందడం కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చాడు.

ఆ టాస్క్ లో గెలిచిన వాళ్లకు రేస్ టు ఫినాలేకు సంబంధించిన మెడల్ లభిస్తుంది. ఆ మెడల్ తో వాళ్లు డైరెక్ట్ గా ఫైనల్స్ కు వెళ్లొచ్చు. ట్రోఫీ కోసం పోటీ పడొచ్చు.

అయితే.. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు? ఎవరు ఫినాలే మెడల్ గెలుచుకున్నారో తెలియాలంటే మాత్రం ఈరోజు రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక.. దానికి సంబంధించిన ప్రోమోను మాత్రం తాజాగా విడుదల చేశారు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju