NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన మంత్రి హరీష్..!!

సిద్దిపేట నియోజకవర్గంలో భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతేకాకుండా మూడు ఎకరాలు 45 కోట్ల రూపాయలతో ఐటి హబ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి దానికి కెసిఆర్ నగర్ గా పేరు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

A Prestige Issue For Harish Raoఅంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కెసిఆర్ చేతుల మీదగా పంపిణీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో తల పెట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు వివరించారు.

 

మెట్టు పల్లి గ్రామంలో రైతు వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం తో పాటు వెయ్యి పడకల ఆసుపత్రి శంకుస్థాపన, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు నక్లెస్ రోడ్డు ప్రారంభం, సీసీ రోడ్డు, పోలీసు ఔట్ పోస్ట్, పిల్లల కోసం పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫంక్షన్ హాల్ అన్ని హుంగులతో కూడిన గృహాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దాదాపు 278 కోట్ల 50 లక్షల రూపాయలతో 328 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తనని తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే… రికార్డు సృష్టించే విధంగా భారీ మెజార్టీతో గెలిపించిన సిద్దిపేట నియోజకవర్గాన్ని గట్టిగానే అభివృద్ధి అయ్యేలా హరీష్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju