NewsOrbit
న్యూస్ సినిమా

బాలీవుడ్ హీరోలని కూడా వదలి అల్లు అర్జున్ .. ఇదొక్కటి చాలు బాలీవుడ్ లో స్టార్ హీరో అవడానికి ..!

మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్‌లో స్టైల్ అనే పదానికి ఐకాన్ లాంటి వాడన్న విషయం తెలిసిందే. బన్నీ మెగాఫ్యామిలీ నుండి వచ్చినా కూడా తన స్వంత టాలెంట్‌తో సెల్ఫ్‌మేడ్ హీరోగా ఎదిగాడు. అందుకే అతని అభిమానుల్లో చాలామంది నాన్ మెగా ఫ్యాన్స్ ఉన్నారంటారు.. అదీగాక కేరళలో అల్లు‌ అర్జున్‌కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలామంది మలయాళీ హీరోలకు కూడా లేదట. ఇక మరో విశేషం ఏంటంటే కర్ణాటకలో కూడా తెలుగు హీరోల్లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నది ఎన్టీఆర్, బన్నీ లకు మాత్రమే.

Tiger Shroff expresses his desire to star alongside Allu Arjun | Telugu Movie News - Times of India

ఇలా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు బన్నీ. అంతే కాదు ఈ మధ్యకాలంలో హలీవుడ్లో కూడా చోటు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ పాటలకు పలువురు డ్యాన్స్ చేసి షోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో కూడా బన్నీ కు మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్ ఉందట. పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు బన్నీ డాన్సులను తెగ లైక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో తాజాగా మరో నటుడు చేరాడు.. అతనే టైగర్ ష్రాఫ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం “పరుగు” రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇతను బన్నీ తన ఫేవరెట్ హీరో అని అంటున్నాడు.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie News - Times of India

దీంతో బన్నీ ఫాలోవర్స్ లో మరో బాలీవుడ్ హీరో యాడ్ అయ్యాడని బన్నీ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఇక ఇలా బాలీవుడ్ హీరోలు మన వాళ్ళని ఫేవరేట్ స్టార్ గా ఫీలయితే వాళ్లకు బాలీవుడ్ లో ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుతుగుతుంది. అదీగాక అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ కి టైగర్ ష్రాఫ్ ఫ్యాన్ అంటే ఇది అల్లు అర్జున్ పుష్ప సినిమా హిందీ సక్సస్ కి బాగా హెల్ప్ అవుతుందని సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారట. మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో స్టార్ హీరో అవడానికి ఇంతకంటే ఏం కావాలి. ఖచ్చితంగా పుష్ప బాలీవుడ్ లో రిలీజయ్యాక ప్రభాస్ మాదిరిగా డైరెక్ట్ హిందీ సినిమా చేసే ఛాన్స్ రావడం పక్కా అంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri