NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పీసీసీ పదవి ఇస్తే పాదయాత్ర అంటున్న కాంగ్రెస్ లీడర్..!!

తెలంగాణ పీసీసీ పదవి ఎవరికి వస్తుందో అన్న టెన్షన్ టీ.కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా గాని తెలంగాణా లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరకు రాణించలేకపోయింది అని సొంత పార్టీలో ఉన్న నాయకులే ఒప్పుకున్న పరిస్థితి. దానికి కారణం పార్టీలోనే గ్రూపు రాజకీయాలు ఉండటం అని చాలామంది చెబుతారు.

Will Revanth Reddy Form A New Regional Party? Will Revanth Reddy Form A New  Regional Party?ముఖ్యంగా సీనియర్ నాయకుల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్. ఇటీవల దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే.. ఇదే కంటిన్యూ అయితే వచ్చే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి అన్నట్టు ఫలితాలు వచ్చాయి.

 

దీంతో తెలంగాణలో పార్టీని కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగిన హైకమాండ్.. పీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టబెట్టాలో అనేదానిపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ఇటీవల రాష్ట్రంలో అభిప్రాయాలు సేకరించి దాన్ని నివేదిక రూపంలో హైకమాండ్ నాయకులకు ఇవ్వటం జరిగింది. ఇదిలాఉండగా పిసిసి చీఫ్ రేసులో ఉన్న వారిలో రేవంత్ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. ఇదిలా ఉండగా పిసిసి పదవి తనకు కట్టబెడితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి. చాలావరకు హైకమాండ్ కేసీఆర్ ని అదేవిధంగా బిజెపిని ఎదుర్కోవాలంటే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?