NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మంచిదో తెలుసా..!? ఇది చూడండి..!!

 

పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలంటే మదుపు కూడా చేయాల్సిందే..!దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్స్ సరైనవి..!తక్కువ అపాయం, ఎక్కువ రిటర్న్లు.. నిర్ధారించుకున్న ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడుల పనితీరు గమనిస్తూ వుండాలి..!చిన్నచిన్న పెట్టుబడులతో పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు.. మార్కెట్, ఆర్థిక రంగా విశ్లేషణల వలన మీరు అధిక రిటర్న్ లు పొందగలరు.. అయితే మెరుగైన రిటర్నులు అందుకునే సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.. ముఖ్యంగా స్థిరత్వాన్ని సాధించేందుకు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు..

మార్కెట్లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో డబ్బులు పెట్టే వారు మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు.. కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ బ్లూచిప్ ఫండ్, యూటిఐ ఈక్విటీ ఫండ్, జేఎం లార్జ్ క్యాప్ ఫండ్ ఇవి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్.

అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ లో‌ మెరుగైన రిటర్న్ లను అందుకున్నాయి. డిమార్ట్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ మంచి మార్పులను సాధించాయి. ఇన్ఫోసిస్, హెచ్యూఎల్ హెచ్డిఎఫ్సి ప్రధాన తగ్గింపును కలిగి ఉన్నాయి.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెంటర్లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ తక్కువ వెయిటేజీని కొనసాగించింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ (రూ.10.73 బిలియన్లు), హెచ్డిఎఫ్సి లిమిటెడ్ (రూ.8.95 బిలియన్లు), యాక్సిస్ బ్యాంక్ (రూ.6.47 బిలియన్లు) ఎస్బిఐ (రూ.2 బిలియన్లు), కొటక్ (రూ.1.33 బిలియన్లు) మహీంద్రా లో చిన్న చేర్పులు కనిపించాయి..భారతి ఎయిర్టెల్, హిందూయునిలివర్ టిసిఎస్, హెచ్డిఎఫ్సి, ఎంఎఫ్ సంస్థలు పెద్ద ఎడిషన్లు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju