NewsOrbit
న్యూస్ హెల్త్

అద్భుతమైన వంటింటి చిట్కాలు!!

అద్భుతమైన వంటింటి చిట్కాలు!!

అన్నం ఉడికేటప్పుడు అందులో కొంచెం నూనె వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది.
కూరలో ఉప్పు ఎక్కువైతే అందులో కాస్త బియ్యం పిండి కలిపితే కరెక్ట్ గా ఉంటుంది.
గుడ్లు వండే ముందు వాటిని ఓసారి చెక్ చేయండి. ఓ జగ్గు నిండా నీళ్లు తీసుకుని గుడ్డుని ఆ నీటిలో వేయాలి. గుడ్డు నీటిలో తేలితే అది నిల్వ ఉన్నదని  అర్థం. అలా కాకుండా గుడ్డు నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే ఆ గుడ్డు తాజాగా ఉన్నాదని అర్థం.

అద్భుతమైన వంటింటి చిట్కాలు!!ఓవెన్ లో 160 డిగ్రీస్ వద్ద పదిహేను నిమిషాల పాటు గుడ్లు ఉంచి  తింటే బాగుంటాయి.
ఐస్ క్రీమ్ తెచుకున్నాక ఆ బాక్స్ ను ఓ కవర్ లో చుట్టి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా తినేందుకు వీలుగా  ఉంటుంది.
కూరల్లో మసాలా ఎక్కువగా అనిపించినప్పుడు రెండు టమాటాలు ఉడికించి కూరలో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.
చిన్న కొబ్బరి ముక్కను పెరుగు లో వేసి ఉంచితే తొందరగా పులిసి పోకుండా ఉంటుంది.
వంట గదిలో బొద్దింకలు ఉంటే.. కొన్ని  వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెడితే బొద్దింకలు రావు.
బియ్యం, తృణ ధాన్యాలు నిల్వ చేసిన  డబ్బాలో నాలుగు వెల్లుల్లి రేఖలు  లేదా పసుపు కొమ్ములు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
బంగాళదుంప నిల్వ చేసేటప్పుడు అందులో రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలు  నుంచి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
ఉప్మా రవ్వ ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పురుగు పట్టేస్తుంది.  రవ్వ ను వేయించి చల్లారిన తర్వాత నిల్వ చేసుకుంటే పురుగు పట్టదు.

Related posts

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N